మహిళలను వేధిస్తే ఉపేక్షించం
మహిళలను వేధిస్తే ఉపేక్షించం : షీ టీం ఎస్సై శ్రీరాములు కాకతీయ, గజ్వేల్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో బుధవారం మహిళలు, పిల్లల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ షీ టీం ఎస్సై శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లపై ఎస్సై శ్రీరాములు అవగాహన కల్పించారు. తోటి...