మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం హాజ‌రైన‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ కాకతీయ, కరీంనగర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి, ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం స్థానిక ఇందిరా గార్డెన్‌లో నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న...