ప్రజలకు నమ్మకం కలిగించేలా పనిచేయాలి

ప్రజలకు నమ్మకం కలిగించేలా పనిచేయాలి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం చేయాలి క‌రీంన‌గ‌ర్‌ సీపీ గౌష్ ఆలం హుజూరాబాద్‌లో చీటింగ్, ఫోర్జరీ కేసులపై సమీక్ష కాకతీయ, హుజురాబాద్: హుజూరాబాద్ డివిజన్ పరిధిలో నమోదైన చీటింగ్, ఫోర్జరీ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం సమీక్ష నిర్వహించారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆయన విపులంగా చర్చించారు. అమాయక ప్రజలను మోసం చేసే...