టెన్త్‌లో అద్వైత నాయక్ అద్భుత ప్రతిభ
టెన్త్‌లో అద్వైత నాయక్ అద్భుత ప్రతిభ రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రథమ స్థానం తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే విజయానికి తోడు డీఈవో నుంచి ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థిని కాకతీయ, వేములవాడ : కృషి, పట్టుదల ఉంటే అసాధారణ విజయాలు సాధ్యమేనని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అజ్మీరా అద్వైత నాయక్ నిరూపించింది. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఈమె రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించి మెరిసింది. కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం అజ్మీరా తండాకు చెందిన...