ఏజెన్సీ చట్టాలకు తూట్లు!

ఏజెన్సీ చట్టాలకు తూట్లు! అనుమతి లేకున్నా బహుళ అంతస్తులు! పంచాయతీ నోటీసులు బుట్టదాఖలు ‘మేము మొనార్కులం’ అంటూ ప్రబుద్ధుల సవాల్! శ్రీనగర్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్న అధికారులు? 1/70 చట్టం అమలులో ఉన్నా బేఖాతరు.. కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని శ్రీనగర్ గ్రామపంచాయతీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఏజెన్సీ చట్టాలను, పంచాయతీరాజ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతి లేని ఈ ‘పేక మేడల’పై...