కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి

కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి సీపీఎం జిల్లా నేత ఎం.డి. దావూద్ పిలుపు ఏటూరునాగారంలో ఘనంగా మే డే వేడుకలు కాక‌తీయ‌, ఏటూరునాగారం రూర‌ల్ : కార్మికులు ఐక్యంగా సంఘటితమై కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. దావూద్ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా మండల కేంద్రంలోని వై జంక్షన్, ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు గ్రామాల్లో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల కార్యదర్శి...