పిల్లల భవిష్యత్తుకు ‘బాల భరోసా’ రక్షణ కవచం
పిల్లల భవిష్యత్తుకు ‘బాల భరోసా’ రక్షణ కవచం అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం, మెరుగైన విద్య డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: మంత్రి కొండా సురేఖ ఓసిటీ స్టేడియంలో ఘనంగా ‘బాల భరోసా’ వేడుకలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడం అత్యవసరమని, వారి రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలోని ఓసిటీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ‘బాల భరోసా’...