కామేపల్లి పీహెచ్‌సీలో జిల్లా అధికారిణి తనిఖీ
కామేపల్లి పీహెచ్‌సీలో జిల్లా అధికారిణి తనిఖీ వైద్య సేవలపై ఆరా తీసిన డాక్టర్ అరుణ దేవి ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం కాకతీయ, కామేపల్లి: కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ అరుణ దేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, మందుల లభ్యతపై స్థానిక వైద్య అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హారిక, రంజిత్...