దళారులను నమ్మి మోసపోవద్దు
దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపు చీమలపాడు కళ్లాల్లో రైతులకు నేతల అవగాహన కాకతీయ, కారేపల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రైతులు తాము పండించిన మొక్కజొన్నను దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సూచనల మేరకు శుక్రవారం సింగరేణి మండల పరిధిలోని చీమలపాడు గ్రామంలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కళ్లాల్లో పంటను ఆరబోసిన రైతులను...