డాక్టర్ బండి కుమార్‌కు ‘స్వర్ణనంది’ పురస్కారం
డాక్టర్ బండి కుమార్‌కు ‘స్వర్ణనంది’ పురస్కారం సామాజిక సేవ, వృత్తిలో ప్రతిభకు గుర్తింపు 3న రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం కాకతీయ, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ప్రతిష్టాత్మక 'ఆనందో బ్రహ్మ స్వర్ణనంది' పురస్కారానికి ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా వివిధ టీవీ ఛానళ్లు, పత్రికల్లో జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. సమాజంలోని సమస్యలను వెలికితీయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన కమిటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది....