ఫోన్లలో సైరన్‌ మోగినా.. కంగారు పడొద్దు!

ఫోన్లలో సైరన్‌ మోగినా.. కంగారు పడొద్దు! రేపు దేశవ్యాప్తంగా సాచెట్‌ సిస్టమ్‌ పరీక్ష అప్రమత్తం చేయడమే లక్ష్యం: కేంద్రం వెల్లడి కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : మీ మొబైల్ ఫోన్‌లో రేపు (మే 2న) ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించిందా? అయితే కంగారు పడకండి.. అది విపత్తుల నుంచి మిమ్మల్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న పరీక్ష మాత్రమే. భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను క్షణాల్లో అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'సాచెట్' (SACHET) అనే సరికొత్త...