మేడే స్ఫూర్తితో పోరాటాలే మార్గం

మేడే స్ఫూర్తితో పోరాటాలే మార్గం పెట్టుబడిదారీ విధానాలపై పోరాడాలి కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమం ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్‌ పిలుపు కాక‌తీయ‌, నర్సంపేట టౌన్ : దోపిడీ రహిత సమాజ నిర్మాణం, ప్రపంచ శాంతి సాధన కోసం పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓంకార్‌ భవన్‌లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నగర...