ఘనంగా కార్మికుల ర్యాలీ.. ఎర్రజెండా ఆవిష్కరణ

ఘనంగా కార్మికుల ర్యాలీ.. ఎర్రజెండా ఆవిష్కరణ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు కాకతీయ, తుంగతుర్తి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తుングతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులు, కర్షకులు కలిసి గ్రామ బస్టాండ్ సెంటర్ నుండి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన జెండా ఆవిష్కరణలో కార్మికులు ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు...