వీధి వ్యాపారులకు ‘జనతా ట్రస్ట్’ భరోసా
వీధి వ్యాపారులకు 'జనతా ట్రస్ట్' భరోసా నేక్ సహకారంతో ఉపకరణాల పంపిణీ తొలి విడతలో నాలుగు కుటుంబాలకు లబ్ధి కాకతీయ, నర్సంపేట టౌన్ : చిరు వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసే దిశగా జనతా ట్రస్ట్ ముందడుగు వేసింది. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ హకారంతో పట్టణంలోని వీధి వ్యాపారులకు అవసరమైన వ్యాపార ఉపకరణాలను శుక్రవారం పంపిణీ చేసింది. గుడ్లు, అల్పాహార పదార్థాల విక్రయంతో జీవనం సాగించే నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు, గొడుగులు, వంట గ్యాస్ పొయ్యిలు, పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా...