ఖమ్మంలో ‘మే డే’ ఉత్సవాలు
ఖమ్మంలో ‘మే డే’ ఉత్సవాలు 28 ఆటో అడ్డాల్లో జెండా ఆవిష్కరణలు కార్మికులకు అండగా ఉంటామని నేతల హామీ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ఐఎన్టీయూసీ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మే డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ నేతృత్వంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 28 ఆటో అడ్డాల వద్ద ఐఎన్టీయూసీ జెండాలను ఎగురవేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో...