కార్మిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి

కార్మిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి నైపుణ్యాభివృద్ధితోనే మెరుగైన ఉపాధి టామ్ కామ్, ఏటీసీ సేవలను వినియోగించుకోవాలి అదనపు కలెక్టర్ పి. శ్రీజ పిలుపు కాకతీయ, మయూరి సెంటర్ : కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, వారి శ్రమను దోపిడీ చేయకుండా గౌరవించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'మే డే' వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...