కలం కార్మికులే సమాజానికి దిక్సూచి

కలం కార్మికులే సమాజానికి దిక్సూచి పనిగంటలకు అతీతంగా జర్నలిస్టుల సేవలు అమరవీరులకు, మధుసూదన్‌కు ఘన నివాళి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ కాకతీయ, మయూరి సెంటర్. : సమాజానికి కళ్లు, చెవుల్లా నిలిచే జర్నలిస్టులు పనిగంటలకు అతీతంగా ప్రజాహితం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ కొనియాడారు. మే డే సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ అధ్యక్షతన జర్నలిస్టుల 'మే డే' వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా...