పోలీసుల కస్టడీలో ఫోన్‌

పోలీసుల కస్టడీలో ఫోన్‌ ఖాతా నుంచి లక్షలు మాయం! రిమాండ్‌ ఖైదీ బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు రూ. 6 లక్షలు గల్లంతు.. ఇంట్లో సొత్తు కూడా మాయం కాకతీయ, కరీంనగర్ : పోలీసుల ఆధీనంలో ఉన్న సెల్‌ఫోన్‌ నుంచే లక్షల రూపాయల నగదు మాయమైన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు రిమాండ్‌లో ఉన్న సమయంలోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన మహేందర్‌ అనే వ్యక్తిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్...