కార్మికుల కష్టం దేశానికి కిరీటం
కార్మికుల కష్టం దేశానికి కిరీటం కారేపల్లిలో ఘనంగా మే డే ర్యాలీ పోరాటాలతోనే హక్కుల రక్షణ : సీపీఎం నేత నాగేశ్వరరావు కాకతీయ, కారేపల్లి: కార్మిక లోకానికి మే డే స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని, శ్రమజీవుల కష్టం దేశ ప్రగతికి కిరీటం వంటిదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కారేపల్లిలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని...