కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం లక్ష్మీపురం మార్కెట్‌లో మే డే వేడుకల్లో మంత్రి సురేఖ‌ జెండా ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : సమాజ నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, వారి శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురం మార్కెట్‌లో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ...