గూడెం అంతా ఎరుపుమయం..

గూడెం అంతా ఎరుపుమయం.. మిన్నంటిన మే డే సంబరాలు 141వ మే డే సందర్భంగా రెపరెపలాడిన ఎర్రజెండాలు పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా కాకతీయ, కొత్తగూడెం: శ్రమజీవుల స్వేచ్ఛా పోరాట స్ఫూర్తితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 141వ మే డే వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కార్మిక వాడలన్నీ ఎర్రజెండాలతో నిండిపోయాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పలుచోట్ల జెండాలను ఆవిష్కరించి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్...