కార్మికుల శ్రమతోనే ప్రపంచ ప్రగతి
కార్మికుల శ్రమతోనే ప్రపంచ ప్రగతి మే డే వేడుకల్లో రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ ఘనంగా భగీరథ కార్మిక సంఘం ఉత్సవాలు కాకతీయ, హన్మకొండ: కార్మికుల కఠోర శ్రమపైనే ప్రపంచ ప్రగతి ఆధారపడి ఉంటుందని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని 54వ డివిజన్ పరిధి హనుమాన్ నగర్‌లో భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపికృష్ణ జెండాను ఆవిష్కరించి...