సౌర శక్తి వైపు గ్రామాల అడుగులు
సౌర శక్తి వైపు గ్రామాల అడుగులు పీఎం సూర్యఘర్‌పై ముమ్మర ప్రచారం ఆకర్షణీయ సబ్సిడీలు.. ఆదాయానికి మార్గం కాకతీయ, నెక్కొండ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ భారం తగ్గించి, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ప్రచారం వేగవంతమైంది. ఇందులో భాగంగా నెక్కొండ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ పర్యవేక్షించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ ఇళ్ల...