చెక్‌పోస్టు వద్ద ‘నీటి’ కష్టాలు
చెక్‌పోస్టు వద్ద 'నీటి' కష్టాలు నిరుపయోగంగా లక్ష రూపాయల వాటర్ ప్లాంట్ అటవీ శాఖ నిర్లక్ష్యంపై సిబ్బంది, బాటసారుల ఆగ్రహం కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి - ఏటూరునాగారం మధ్య గల జాతీయ రహదారి అటవీ చెక్‌పోస్ట్ వద్ద ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ గత రెండు నెలలుగా మరమ్మతులకు గురై మూలన పడింది. వేసవి...