పేద‌వాళ్ల ఇంటి కలను నెరవేరుస్తాం

పేద‌వాళ్ల ఇంటి కలను నెరవేరుస్తాం సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల సాయం నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కాకతీయ, నెల్లికుదురు : ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీలో శీలం అమృత-అశోక్, శీలం వెంకన్న-సత్యవతి దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్...