ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు మృతి
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు మృతి కాకతీయ, చిగురుమామిడి: రోడ్డు పక్కన అజాగ్రత్తగా నిలిపిన ట్రాక్టర్ ట్రాలీ ఒక యువకుడి ప్రాణం తీసింది. కరీంనగర్‌లో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లికి చెందిన గొడుగు మహేష్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై పృధ్విధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ కరీంనగర్‌లోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని తన పల్సర్ బైక్‌పై స్వగ్రామానికి...