మక్కల కొనుగోళ్లలో గందరగోళం.. రోడ్డెక్కిన రైతులు

మక్కల కొనుగోళ్లలో గందరగోళం.. రోడ్డెక్కిన రైతులు *నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా కేంద్రాల కొరతపై బీఆర్‌ఎస్ శ్రేణుల మండిపాటు గత ప్రభుత్వ విధానాలే ఆదర్శమంటూ నినాదాలు కాకతీయ, నర్సంపేట టౌన్: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో జాప్యం, అధికారుల సమన్వయ లోపాన్ని నిరసిస్తూ నర్సంపేట రూరల్ మండలంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు భారీ ఆందోళనకు దిగారు. నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై గురజాల క్రాస్ వద్ద శనివారం ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. *90 వేల...