కొమ్మాల సంతలో చల్లని ‘సల్ల’ వితరణ

కొమ్మాల సంతలో చల్లని 'సల్ల' వితరణ దాహార్తిని తీర్చుకున్న వేలాది మంది ప్రజలు అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ చొరవ కాకతీయ, గీసుగొండ: మండలంలో ఎండల తీవ్రత దృష్ట్యా అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం కొమ్మాల అంగడి ప్రాంగణంలో ఉచిత సల్ల (మజ్జిగ) వితరణ కార్యక్రమం నిర్వహించారు. అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, నాయకుడు అల్లం మర్రెడ్డి ప్రారంభించి, స్వయంగా ప్రజలకు మజ్జిగ...