జూన్ 15 నాటికి విద్యా సామగ్రి పంపిణీ పూర్తి కావాలి
జూన్ 15 నాటికి విద్యా సామగ్రి పంపిణీ పూర్తి కావాలి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యం నాణ్యత విషయంలో రాజీ పడవద్దు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కాకతీయ, కారేపల్లి: రాబోయే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యా సామాగ్రి అందాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధికారులను ఆదేశించారు. జూన్ 15వ తేదీలోగా దుస్తులు, నోటు పుస్తకాల పంపిణీని వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో...