ఆలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

ఆలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ ఒకే రోజు రూ. 3.01 లక్షల విరాళాలు అందజేత రాంపురంలో అభయ ఆంజనేయస్వామి ఆలయానికి దాతల సహకారం కాకతీయ, గీసుగొండ: మండలంలోని రాంపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న అభయ ఆంజనేయస్వామి ఆలయానికి దాతలు, ప్రముఖులు భారీగా విరాళాలు అందజేశారు. ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలకు గ్రామస్థులు, భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు దాతలు విరాళాల చెక్కులను ఆలయ కమిటీకి అందజేశారు....