యూరోకిడ్స్ చొరవ.. బాటసారులకు చల్లని నీడ
యూరోకిడ్స్ చొరవ.. బాటసారులకు చల్లని నీడ నగరంలో రెండు చోట్ల చలివేంద్రాల ఏర్పాటు ప్రారంభించిన కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ కాకతీయ, కరీంనగర్: భానుడి భగభగలతో అల్లాడుతున్న నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు యూరోకిడ్స్ ప్రీస్కూల్ కరీంనగర్ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చింది. పెరుగుతున్న వేడిగాలుల నుంచి ఉపశమనం కలిగించేందుకు నగరంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లో ఉచిత తాగునీటి కేంద్రాలను (చలివేంద్రాలు) ఏర్పాటు చేసింది. శనివారం భగత్‌నగర్‌లోని మల్లమ్మ మార్కెట్ వద్ద, రామచంద్రపూర్ కాలనీలోని కనకయ్య హోటల్ సమీపంలో వీటిని ప్రారంభించారు. సేవలో భాగస్వామ్యం.. మున్సిపల్ కార్పొరేషన్...