అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి

అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి మొక్కజొన్న పంట దగ్ధం.. రైతుల ఆవేదన ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలి సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు కాకతీయ, చింతకాని: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదాల్లో మొక్కజొన్న పంట కాలిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి నరసింహపురం, చింతకాని గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన...