విద్యుత్‌ షాక్‌తో ఐదు పాడి గేదెలు మృతి

విద్యుత్‌ షాక్‌తో ఐదు పాడి గేదెలు మృతి పొలాల్లో నీటి కోసం వెళ్లిన సమయంలో ప్రమాదం ఆదుకోవాలని బాధితుల ఆవేదన కాకతీయ, చింతకాని: మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పొలాల్లో నీటి కోసం బావి వద్దకు వెళ్లిన ఐదు పాడి గేదెలు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధితులు లక్షల రూపాయల మేర నష్టపోయారు. గ్రామానికి చెందిన రైతులు మేకపోతుల భారతమ్మ, వంకాయలపాటి వెంకటేశ్వర్లు తమ గేదెలను పొలాల్లో మేతకు తోలుకెళ్లారు. దాహం తీర్చుకోవడానికి...