మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ప‌రామ‌ర్శ‌

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ప‌రామ‌ర్శ‌ కాకతీయ, ఖమ్మం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని పలు సామాజిక, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడంతో పాటు, పలువురు ప్రముఖుల గృహప్రవేశాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల మరణించిన పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రముఖుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. నగరంలోని 15వ డివిజన్ పుట్టకోటలో వందిళ్ల రాంబాబు కుమారుడు మహేష్ - జాన్సీల వివాహానికి, గట్టయ్య సెంటర్ వద్ద జర్నలిస్ట్...