వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విఫలం

వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విఫలం దళారులకు కొమ్ముకాస్తున్న‌ రేవంత్‌ సర్కార్‌ ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్ స‌మీక్ష‌లు ఫోటోలకే పరిమితం మాజీ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ ధ్వ‌జం ఫిరంగిగడ్డ కొనుగోలు కేంద్రాన్ని సంద‌ర్శించిన మాజీ ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాల్లోని స‌మ‌స్య‌ల‌పై రైతుల నుంచి ఆరా కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను గాలికొదిలేసిందని, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ధ్వజమెత్తారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిగడ్డ గ్రామంలోని ఐకేపీ...