గుండెపోటుతో హోంగార్డు మృతి.. ఎస్పీ నివాళి
గుండెపోటుతో హోంగార్డు మృతి.. ఎస్పీ నివాళి విధులు నిర్వర్తిస్తుండగానే కుప్పకూలిన సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా ఎస్పీ కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఆఫీసర్ సురేష్ శనివారం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఉదయం విధుల్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు కలిసి వెంటనే పట్టణంలోని అమృత ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ...