జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు : మంత్రి పొంగులేటి కీలక ప్రకటన ​హైదరాబాద్‌లో అర్హులైన వారందరికీ అవకాశం ​జూన్ 2న అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ​న్యాయపరమైన చిక్కుల్లేకుండా టౌన్ షిప్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు కాకతీయ, ​హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం...