విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి
విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి 1000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం కేసీఆర్‌పై విమర్శలు కేవలం రాజకీయ నేతగానే చేశా నా త్రండితో వ్యక్తిగత వివాదాలేమీ లేవు రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉండాలి టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు కాకతీయ, హైదరాబాద్ (బషీర్‌బాగ్) : రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించకుంటే పాలకులను రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ప్రకటించిన ‘పాంచజన్యం’లోని ఐదు అంశాలను అమలు చేయకుంటే...