నగరం క్లీన్‌గా ఉందంటే.. అది కార్మికుల కృషే

నగరం క్లీన్‌గా ఉందంటే.. అది కార్మికుల కృషే డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మున్సిపల్ సిబ్బందికి టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ వేతనాలు పెంచాలని కలెక్టర్‌కు విన్నపం కాకతీయ, కరీంనగర్/భగత్‌నగర్‌: నగరం పరిశుభ్రంగా ఉండటంలో సఫాయి కార్మికుల కృషి వెలకట్టలేనిదని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. 42వ డివిజన్ భగత్‌నగర్‌లోని సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ వద్ద యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ ఆధ్వర్యంలో కార్మికులకు టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి...