ఏనుమాముల మార్కెట్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఏనుమాముల మార్కెట్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ రక్షణ కోసం మొత్తం 125 కెమెరాలు కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. మార్కెట్ ప్రాంగణంలో నిఘాను పెంచేందుకు మొత్తం 100 కెమెరాలను అమర్చినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌లో మరో 25 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల భద్రతతో పాటు...