ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు మే 4వ తేదీ వరకు చెల్లింపునకు అవకాశం రూ. 3,000 ఆలస్య రుసుముతో గడువు కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (మే 2026) ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి పొడిగించింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మొదటి మరియు రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్ మరియు వొకేషనల్) ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని...