టీజేఎస్‌ ప్లీనరీని విజయవంతం చేయండి

టీజేఎస్‌ ప్లీనరీని విజయవంతం చేయండి హుజురాబాద్‌లో వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ మే 12న పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన కాకతీయ, హుజురాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రథసారధి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిన...