భక్తిశ్రద్ధలతో ‘గోటి’ తలంబ్రాల తయారీ

భక్తిశ్రద్ధలతో 'గోటి' తలంబ్రాల తయారీ ధర్మారంలో కనులపండువగా సీతారాముల క‌ల్యాణ ఏర్పాట్లు శ్రీవారి సేవలో తరించిన మహిళలు, మాలధారులు కాకతీయ, శంకరపట్నం: మండలంలోని ధర్మారం (కన్నాపూర్) గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత వాలి–సుగ్రీవ దేవస్థానంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈనెల 9న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకలో భాగంగా శనివారం నిర్వహించిన 'గోటి తలంబ్రాల' తయారీ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామ సర్పంచ్ చింతి రెడ్డి...