నారద మహర్షి ప్రపంచపు తొలి పాత్రికేయుడు

నారద మహర్షి ప్రపంచపు తొలి పాత్రికేయుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి ముగిసిన నారద జయంతి ఉత్సవాలు జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానం రైట‌ప్ : ఐన్యూస్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్‌ను స‌త్క‌రిస్తున్న విజయభారతి, ప్రొఫెసర్ జి. గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వల్లీశ్వర్, త‌దిత‌రులు కాక‌తీయ‌,హైద‌రాబాద్ : లోక కళ్యాణం కోసం సమాచారాన్ని అందించిన నారద మహర్షి ప్రపంచానికే తొలి పాత్రికేయుడని పలువురు వక్తలు కొనియాడారు. సమాచార భారతి ఆధ్వర్యంలో కోఠీలోని వైఎంఐఎస్ హాలులో శనివారం నారద జయంతి ఉత్సవాలు...