‘వేస్ట్ టు ఎనర్జీ’ వద్దు.. ప్రాజెక్టును రద్దు చేయాలి
'వేస్ట్ టు ఎనర్జీ' వద్దు.. ప్రాజెక్టును రద్దు చేయాలి సిర్సపల్లి శివారులో కొనసాగుతున్న ఆందోళనలు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా దీక్షలు కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన 'వేస్ట్ టు ఎనర్జీ' (చెత్త నుంచి విద్యుత్) ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉధృతమయ్యాయి. వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా చేపడుతున్న దీక్షల్లో భాగంగా.. శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...