సంక్షేమంలో పెద్దపల్లి ఆదర్శం
సంక్షేమంలో పెద్దపల్లి ఆదర్శం ప్రభుత్వ విప్ విజయ రమణారావు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు అవార్డులు మే 6న మెగా జాబ్ మేళా.. 2 వేల మందికి ఉపాధి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు కాకతీయ, పెద్దపల్లి : సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం బండంపల్లిలో శనివారం నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ...