నీట్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

నీట్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సీపీ ఆదేశం వరంగల్ కమిషనరేట్ పరిధిలో 11 పరీక్ష కేంద్రాలు కాకతీయ, హనుమకొండ : మెడికల్ ప్రవేశ పరీక్ష 'నీట్' ను సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనరేట్ పరిధిలో...