పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దుమ్ముగూడెంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాం త్వరలో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాకతీయ, కొత్తగూడెం : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...