రైతు నోట్లో మట్టి కొడుతున్న సర్కార్
రైతు నోట్లో మట్టి కొడుతున్న సర్కార్ రైతు భరోసా లేదు.. బోనస్ జాడ లేదు 6న వరంగల్ రైతు సభకు కేటీఆర్ హాజరు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం కాకతీయ, రాయపర్తి: రైతును రాజు చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు అన్నదాతల నోట్లో మట్టి కొడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.....