రైతన్నల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

రైతన్నల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం గతంలో భూకబ్జాలు.. ఇప్పుడు ప్రజాపాలన నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ ఫలాలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్‌ తూర్పులో రూ. 4 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...